Chandrababu Manifesto: అప్పుడు డబ్బులెలా..చంద్రబాబు ఆ సంగతి మర్చిపోయారా?

2 years ago 5
ARTICLE AD
Chandrababu Manifesto: తెలుగు దేశం పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు ఓ సంగతి ఉద్దేశపూర్వకంగానే మరచిపోయారు. నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న విషయంలో క్లారిటీ ఇవ్వడం మరిచారు. జగన్‌ బాటలోనే నగదు బదిలీ పథకాలను ప్రకటించారు. 
Read Entire Article