ISRO successfully performs fifth orbit-raising manoeuvre of Chandrayaan-3 spacecraft. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ప్రయోగం చంద్రయాన్-3 విజయం దిశగా సాగుతోంది. చంద్రయాన్-3 వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మంగళవారం మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు నాలుగో కక్ష్యలో భూమి చుట్టూ తిరిగిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.