CM Jagan : ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకున్న వారికి ఏడాదిపాటు ఉచితంగా మందులు- సీఎం జగన్
2 years ago
9
ARTICLE AD
CM Jagan : రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నామని సీఎం జగన్ అన్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు.