CM Jagan : పేదలకు ఇళ్లు రాకూడదన్నదే వారి ఆలోచన, నిత్యం అడ్డంకులు సృష్టిస్తున్నారు- సీఎం జగన్
2 years ago
6
ARTICLE AD
CM Jagan : గట్టి సంకల్పంతో జగనన్న ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.