CM KCR: 108, 102 అంబులెన్సులను ప్రారంభించిన సిఎం కేసీఆర్

2 years ago 6
ARTICLE AD
CM KCR: తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవల్ని అందించేందుకు  108 అంబులెన్స్‌లతో పాటు తల్లిబిడ్డ  ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను సిఎం కేసీఆర్‌ ప్రారంభించారు.  నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. 
Read Entire Article