CM KCR Health : సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్‌ఫెక్షన్
2 years ago
7
ARTICLE AD
CM KCR Health: సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పలు వివరాలను వెల్లడించారు. వైరల్ జ్వరంతో బాధపడుతుండగా… ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని చెప్పారు.