CM KCR : జేపీఎస్ లకు సీఎం కేసీఆర్ తీపికబురు, రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలు
2 years ago
6
ARTICLE AD
CM KCR : వీఆర్ఏ, జేపీఎస్ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వీఆర్ఏలను వివిధ శాఖాల్లో సర్దుబాటు చేయాలని, పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు.