CMC Chittore: ఇక చిత్తూరులోనే సిఎంసి సేవలు.. సహకారానికి సిఎం అమోదం
2 years ago
4
ARTICLE AD
CMC Chittore: దక్షిణాది రాష్ట్రాల్లో నాణ్యమైన వైద్య సేవలకు గుర్తింపు పొందిన తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సేవల్ని ఏపీకి విస్తరించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. చిత్తూరులో కూడా క్యాంపస్‌ను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకరిస్తామని సిఎం హామీ ఇచ్చారు.