Common Mobility Card : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్-మెట్రో, ఆర్టీసీ, క్యాబ్.. ఇకపై ఏ వాహనం ఎక్కినా ఒకే కార్డు
2 years ago
6
ARTICLE AD
Common Mobility Card : హైదరాబాద్ ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో, ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్, క్యాబ్, ఆటో ఇలా ప్రజా రవాణాకు సంబంధించి కామన్ మొబిలిటీ కార్డు తీసుకురావాలని నిర్ణయించింది.