Congress In Oldcity: పాతబస్తీలో పాగాకు కాంగ్రెస్ ప్రయత్నాలు

2 years ago 7
ARTICLE AD
Congress In Oldcity: మజ్లిస్ కు కంచుకోటగా నిలుస్తున్న పాతబస్తీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంఐఎం,బిఆర్‌ఎస్ బంధాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు అంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ చెబుతోంది.
Read Entire Article