Couple Filed IP For Crores: జనాన్ని ముంచి రూ.61కోట్లకు ఐపీ పెట్టిన ఖమ్మం జంట

2 years ago 7
ARTICLE AD
Couple Filed IP For Crores: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కార్గో వ్యాపారం మోసం వ్యవహారంలో నిందితులు కోర్టులో ఐపీ దాఖలు చేశారు. డబ్బులు తిరిగి చెల్లించలేమంటూ దివాళా తీశామని కోర్టును ఆశ్రయించారు. 
Read Entire Article