CWC Rejigs : సీడబ్ల్యూసీ పునర్ వ్యవస్థీకరణ, తెలుగు రాష్ట్రాల నుంచి వీరికి ఛాన్స్
2 years ago
7
ARTICLE AD
CWC Rejigs : కాంగ్రెస్ సీడబ్ల్యూసీని పునర్య్వస్థీకరించింది. మొత్తం 39 మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులగా నియమించింది. తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకోగా, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురిని నియమించింది.