Delhi Distance: ఢిల్లీకి 300 కి.మీ.తగ్గనున్న దూరం - కర్నూలు-చెన్నై మీదుగా లింక్ రోడ్లు
2 years ago
4
ARTICLE AD
Delhi-Chennai Distance: ఢిల్లీ - చెన్నై మధ్య దూరం తగ్గనుంది. దాదాపు 300 కి.మీ మేరకు దూరం తగ్గుతుందని కేంద్రమంత్రి నీతిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఇది సాధ్యమవుతుందన్నారు.