Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ కవిత పేరు, ఆ డబ్బుతో భూములు కొన్నారని ఈడీ వాదనలు
2 years ago
4
ARTICLE AD
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఈడీ. అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్ వాదనల్లో కవితపై ఆరోపణలు చేసింది. ఈ స్కామ్ లో వచ్చిన డబ్బులతో కవిత భూములు కొనుగోలు చేశారని అభియోగించింది.