Double Bedroom Houses : హైదరాబాద్ లో 70 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధం, వచ్చే వారం నుంచి పంపిణీ!
2 years ago
6
ARTICLE AD
Double Bedroom Houses : హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో తొలివిడత ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.