Eco Friendly Rakhi : పర్యావరణహిత రాఖీలతో రక్షబంధన్, సిద్దిపేట మహిళల వినూత్న ఆలోచన

2 years ago 7
ARTICLE AD
Eco Friendly Rakhi : సిద్దిపేట జిల్లాలోని సుమారు 245 గ్రామాల్లో మహిళలకు పర్యావరణహిత రాఖీల తయారీ విధానం నేర్పించారు పంచాయతీ రాజ్ అధికారిణి దేవకీ దేవి. దీంతో గ్రామాల్లో మహిళలు పువ్వులు, ఆకులు, గింజలతో పర్యావరణహిత రాఖీలు రూపొందిస్తున్నారు.
Read Entire Article