Elephant Caught: చిత్తూరులో బీభత్సం సృష్టించిన ఏనుగు చిక్కింది..
2 years ago
7
ARTICLE AD
Elephant Caught: చిత్తూరు జిల్లాలో దంపతుల్ని చంపేసి, ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన ఏనుగును ఎట్టకేలకు బంధించారు. కుంకీ ఏనుగుల సాయంతో మత్తు మందు ప్రయోగించి దారి తప్పిన ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. దానిని ఎస్వీ జూకు తరలించారు.