Farmer Protest: మిల్లర్ల వేధింపులు, ధాన్యం తగులబెట్టి నిరసనకు దిగిన రైతు..

2 years ago 4
ARTICLE AD
Farmer Protest: మిల్లర్ల వేధింపులు తాళలేని రైతు ధాన్యం బస్తాలను దగ్ధం చేసి ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యాన్ని చేర్చే క్రమంలో మిల్లర్ రైతును ఇబ్బందులకు గురి చేయడంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించాడు. 
Read Entire Article