Fish Food Festival : వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, నోరూరించే 30 రకాల చేపల వంటలు!
2 years ago
8
ARTICLE AD
Fish Food Festival : వచ్చే నెలలో మృగ శిర కార్తె సందర్భంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఫెస్టివల్ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు.