Fish Medicine:జూన్ 9న నాంపల్లిలో చేప మందు పంపిణీ..మూడేళ్లుగా నిలిచిన చేపమందు పంపిణీ

2 years ago 4
ARTICLE AD
Fish Medicine: కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన చేపమందు పంపిణీ  ఈ ఏడాది నిర్వహించనున్నారు. జూన్  9 వ తేదీ ఉదయం 8 గంటల నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నట్లు బత్తిన బ్రదర్స్ ప్రకటించారు. 
Read Entire Article