Gajjala Lakshmi: కూర్చోడానికి కుర్చీ కూడా లేదంటోన్న మహిళా కమిషన్ సభ్యురాలు…
2 years ago
6
ARTICLE AD
Gajjala Lakshmi: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళా కమిషన్‌లో కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవంటూ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.