Ganesh Immersion live Updates: హైదరాబాద్‌లో వర్షం.. కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం

2 years ago 7
ARTICLE AD
Ganesh Immersion live Updates: హైదరాబాద్‌లో గణేష్‌ విగ్రహాల శోభయాత్ర ప్రారంభమైంది. వీధివీధి నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం గురువారం మధ్యాహ్నం పూర్తి అయింది.
Read Entire Article