Germany jobs: బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తే జర్మనీలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ శిక్షణ..
2 years ago
5
ARTICLE AD
Germany jobs: బిఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సులుగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం శిక్షణనిస్తోంది. ఏపీఎన్నార్టీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల ద్వారా అర్హులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు.