Godavari Floods: వరద సహాయ చర్యలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు
2 years ago
6
ARTICLE AD
Godavari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏపీలో గోదావరి పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వరదలతో పలు గ్రామాలను వరద ముంచెత్తడంతో సహాయక చర్యల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.