Gun Fire in Hyd: తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ దుర్మరణం
2 years ago
6
ARTICLE AD
Gun Fire in Hyd: హైదరాబాద్ హుస్సేనీ అలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. కబుతర్ ఖానా ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నిద్రకు ఉపక్రమిస్తుండగా తుపాకీ పేలడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.