HYD Havala Money: హైదరాబాద్‌లో హవాలా సొమ్ము స్వాధీనం
2 years ago
6
ARTICLE AD
HYD Havala Money: హవాలా డబ్బును రవాణా చేస్తున్నఇద్దరు వ్యక్తులను గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితులు కస్టమర్ల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి స్కూటర్‌లో తరలిస్తుండగా కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు సెంట్రల్ జోన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.