Hyderabad Crime : పెప్పర్ స్ప్రే కొట్టి ఏటీఎంలో చోరీ, కేరళలో నలుగురి అరెస్ట్

2 years ago 5
ARTICLE AD
Hyderabad Crime : హిమాయత్ నగర్ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంలో దోపిడీకి పాల్పడిన నలుగురిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కేరళలో అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article