Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం- అక్కాతమ్ముడిపై కత్తితో దాడి!

2 years ago 7
ARTICLE AD
Hyderabad Crime : హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి సోదరుడు మృతి చెందగా, యువతికి తీవ్రగాయాలయ్యాయి.
Read Entire Article