Hyderabad Drugs: మాధాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. సినీ నిర్మాత అరెస్ట్
2 years ago
7
ARTICLE AD
Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పార్టీ చేసుకుంటున్న ముఠాను పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.