Hyderabad Gang Rape: భాగ్య నగరంలో ఘోరం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం
2 years ago
7
ARTICLE AD
Hyderabad Gang Rape: తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఘటనతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. గంజాయి మత్తులో ఎనిమిది మంది నిందితులు దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.