Hyderabad : అతిపెద్ద శాంసంగ్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభం... మన హైదరాబాద్ లోనే
2 years ago
5
ARTICLE AD
Samsung Largest Experience Store: హైదరాబాద్ వేదికగా తమ అతిపెద్ద ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది శాంసంగ్. ఈ స్టోర్ లో స్మార్ట్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, గేమింగ్, జీవనశైలి టెలివిజన్‌లు ఉంటాయని ప్రకటించింది.