IAS Officers allotment: ఎటూ తేలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ వివాదం
2 years ago
5
ARTICLE AD
IAS Officers allotment: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల వివాదంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలను కోర్టును రాజకీయాలకు వేదికగా చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం తెలంగాణ హైకోర్టు సూచించింది.