independence day: ఐదేళ్లు ఇక్కడే జెండా పండుగ... ఇదేం వికేంద్రీకరణ జగనన్న
2 years ago
7
ARTICLE AD
independence day: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం, అభివృద్ది వికేంద్రీకరణ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి ఏకంగా మూడు రాజధానులు కూడా ప్రకటించారు. అయితే ఐదేళ్లుగా పంద్రాగస్టు వేడుకలు మాత్రం బెజవాడకే పరిమితం చేశారు.