Indigo: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఆందోళన చెందిన ప్రయాణికులు..
2 years ago
5
ARTICLE AD
An IndiGo flight that left Lucknow for Mumbai on Tuesday afternoon was diverted to Udaipur. Passengers expressed concern regarding this.
మంగళవారం మధ్యాహ్నం లక్నో నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానాన్ని ఉదయపూర్ మళ్లించారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.