Inner Ring road case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
2 years ago
9
ARTICLE AD
Inner Ring road case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 22వ తేదీకి వాయిదా పడింది.