in ipl 2023 several batsmen recorded their worstever performances and some of them broken ipl records with thier poor batting.
ఐపీఎల్ 2023లో పలువురు బ్యాట్స్ మెన్ తమ చెత్త ప్రదర్శనతో తమ కెరీర్ లోనే పేలవ రికార్డుల్ని నమోదు చేసుకున్నారు. అలాగే ఐపీఎల్ రికార్డుల్ని కూడా బద్దలు కొట్టారు.