IRCTC Bharat Gaurav Train: తెలంగాణ, ఏపీ నుంచి 'దివ్య దక్షిణ యాత్ర టూర్' - అతి తక్కువ ధరలోనే 9 రోజుల ప్యాకేజీ
2 years ago
6
ARTICLE AD
Bharat Gaurav Train Tour From Hyderabad : తెలంగాణ, ఏపీ నుంచి భారత్ గౌరవ్ రైలు ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ మేరకు దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 9 రోజుల యాత్ర వివరాలను పేర్కొంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.