IRCTC Railway Ticketing Service Down Due To Technical reasons. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(IRCTC) టికెటింగ్ సర్వీసులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని వెల్లడించింది.