ARTICLE AD
IT Notice to CBN: వెల్లడించని ఆదాయం వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టు సంస్థల నుంచి నిధులు మళ్ళించి వాటిని చంద్రబాబుకు అందించారనే ఆరోపణలపై ఐటీ శాఖ దర్యాప్తు చేయడం కలకలం రేపుతోంది.
