Jagan Success In R5 zone: అమరావతి ఇళ్ల నిర్మాణంలో జగన్ సర్కారు మరో ముందడుగు.. అనుమతులిచ్చిన కేంద్రం
2 years ago
5
ARTICLE AD
Jagan Success: అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో దాదాపు 50వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఆర్5 జోన్