Jagananna Vidya Deevena: ఫీజుల చెల్లింపులో గతానికి, వర్తమానానికి తేడా గమనించాలన్న సిఎం జగన్

2 years ago 5
ARTICLE AD
Jagananna Vidya Deevena: విద్యార్ధులకు ఫీజులు కట్టడం ద్వారా రాష్ట్రం దివాళా తీస్తోందని ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, పథకాలు అమలుపై  దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం ఆరోపించారు. విద్యపై చేసే ఖర్చు ఎంత మాత్రం నిరుపయోగం కాదని, విద్యకోసం చేసే ఖర్చుకు వెనకాడబోమన్నారు.
Read Entire Article