Janasena Pawan Kalyan: రాజకీయాల్లో గెలుపు ఓటములు, ఎన్నికల ప్రక్రియలో భాగం మాత్రమేనని, ప్రజా సమస్యల కోసం నిలబడడమే రాజకీయ పార్టీగా జనసేన నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. వ్యవసాయంతో పాటుగా మత్స్య సంపదను సేకరించే మత్స్యకారులను రైతులతో సమంగా చూస్తామని హామీ ఇచ్చారు.