Janasena varahi: సత్యదేవుని దర్శనంతో పవన్ కళ్యాణ‌్ వారాహి యాత్ర ప్రారంభం

2 years ago 5
ARTICLE AD
Janasena varahi: పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. వారాహి యాత్రకు పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకినాడ ఎస్పీ స్పష్టత ఇచ్చారు. పోలీసులు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని, చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయొచ్చని, భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ అడిగామన్నారు.  
Read Entire Article