Jubilee Hills Robbery : అప్పులు తీర్చేందుకు అడ్డదారి, చోరీసొత్తుతో ఫ్రెండ్స్ కు పార్టీలు

2 years ago 4
ARTICLE AD
Jubilee Hills Robbery : ఇటీవల జూబ్లీహిల్స్ జరిగిన చోరీ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గర్భిణీ మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు దొంగతనం చేశాడు నిందితుడు. సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
Read Entire Article