Kaleshwaram Defects : బీఆర్ఎస్ కు 'కాళేశ్వరం' టెన్షన్....! ప్రతిపక్షాల చేతికి సరికొత్త అస్త్రం

2 years ago 7
ARTICLE AD
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో వెలుగు చూస్తున్న లోపాలు  అధికార బీఆర్ఎస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక బయటికి రావటంతో ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త అస్త్రం దొరికినట్లు అయింది.
Read Entire Article