Kaleshwaram Project : కాళేశ్వరంపై సైలెంట్ మోడ్ లో బీఆర్ఎస్..! అంతర్మథనంలో నేతలు
2 years ago
8
ARTICLE AD
Kaleshwaram Project Defects : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు డైలామాలో పడినట్లు కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరం అంశంపైనే ప్రతిపక్షనేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రాన్ని నిలదీస్తున్నారు.