Kannada Actor Trap: సినిమాల్లో అవకాశాలు అంటూ మోసం..ల్యాంకోహిాల్స్‌లో యువతి ఆత్మహత్య
2 years ago
7
ARTICLE AD
Kannada Actor Trap: సినిమాల్లో అవకాశాల పేరిట యువతి మోసం చేసి చివరకు ఆమె ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణమయ్యాడో వ్యక్తి. హైదరాబాద్ ల్యాంకో హిల్స్ 21వ అంతస్తు పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.