The Telangana government has undertaken a prestigious program called 'Kanti Velam'. The government said on Saturday that so far more than 1,58,54,982 crore people have been examined under eye light.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం చేపట్టింది. కంటి వెలుగు కింద ఇప్పటివరకు 1,58,54,982 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం శనివారం తెలిపింది.