Karimnagar News : మంత్రి ఫొటోను చెప్పుతో కొట్టిన ప్రభుత్వ టీచర్, కేసు నమోదు!

2 years ago 6
ARTICLE AD
Karimnagar News : మంత్రి గంగుల కమలాకర్ ప్రచార వాహనంపై దాడి చేసిన ప్రభుత్వం టీచర్ పై కేసు నమోదైంది. మంత్రి ఫొటోను చెప్పుతో కొట్టినందుకు బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article