Komaram Bheem News : పాడి రైతు చేసిన పనికి గ్రామస్థులకు తిప్పలు, గేదె పాలు తాగిన వాళ్లందరికీ టీకాలు
2 years ago
5
ARTICLE AD
Komaram Bheem News : ఓ పాడి రైతు చేసిన పనికి ఊరంతా టీకాలు వేయించుకోవాల్సి వచ్చింది. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన గేదె దూడకు వ్యాక్సిన్ వేయించకపోవడంతో... అతడి వద్ద పాలు కొన్నవారంతా భయాందోళనకు గురవుతున్నారు.